ఇండియాకి వచ్చేసిన 'వన్ ప్లస్ 6టీ' థండర్ పర్పుల్ వేరియెంట్!
- 8జీబీ వేరియంట్లో విడుదల
- ఈనెల 16 నుండి విక్రయం
- హెచ్.డీ.ఎఫ్.సి కార్డు, జియో రీచార్జీలపై పలు ఆఫర్లు
వన్ ప్లస్ 6టీ ప్రత్యేకతలు:
- 6. 41" డిస్ప్లే
- వెనుకభాగంలో రెండు 20/16 మెగాపిక్సల్ కెమెరాలు
- ముందు భాగంలో 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
- 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
- స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్
- 3700 ఏంఏహెచ్ బ్యాటరీ