నిర్మాత నుంచి 'మిస్టర్ మజ్ను' అప్డేట్
- 'మిస్టర్ మజ్ను'గా అఖిల్
- కథానాయికగా నిధి అగర్వాల్
- రెండు పాటలు .. ఫైట్లు బ్యాలెన్స్
ఇంతవరకూ వచ్చిన అవుట్ పుట్ సంతృప్తిని కలిగించింది. మిగిలిన రెండు పాటలను .. ఫైట్లను త్వరలోనే పూర్తిచేయనున్నాం. ఆ తరువాత విడుదల తేదీని ప్రకటిస్తాము. తమన్ సంగీతం యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది .. ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఈ సినిమా బాగా ఆకట్టుకుంటుంది" అని చెప్పుకొచ్చారు. ముందుగా ఈ సినిమాను డిసెంబర్లో విడుదల చేయాలనుకున్నారు. కానీ ఆ సమయంలో పోటీ ఎక్కువగా ఉండటం వలన ఫిబ్రవరిలో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నట్టుగా తెలుస్తోంది.