అద్భుత ఫీచర్ లతో ఆనర్ 8ఎక్స్ స్మార్ట్ ఫోన్ విడుదల!
- కాసేపటి క్రితం భారత మార్కెట్లో విడుదల
- రెండు వేరియంట్ లలో లభ్యం
- ఈ నెల 24 నుండి అమెజాన్ సైట్ లో విక్రయం
ఆనర్ 8ఎక్స్ ఫీచర్లు:
- వెనక భాగంలో 20/2 మెగాపిక్సల్ కెమెరాలు
- ముందు భాగంలో 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
- 6.5" ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే (2340 x 1080 రిజల్యూషన్)
- 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
- ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం
- ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్ లాక్
- 3750ఎంఏహెచ్ బ్యాటరీ