vivo X23: ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో 'వివో ఎక్ష్23' స్మార్ట్ ఫోన్ విడుదల!

షార్ట్స్‌లో చూడండి
మొబైల్ దిగ్గజం వివో తాజాగా చైనాలో తన నూతన స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసింది. 'వివో ఎక్ష్23' పేరిట పలు ఆకట్టుకునే ఫీచర్లతో విడుదలైన ఈ ఫోన్ త్వరలోనే భారత మార్కెట్లోకి రానుంది. ఫాంటమ్ పర్పుల్, ఫాంటమ్ రెడ్ లేదా బ్లూ రంగులలో లభించే ఈ ఫోన్ ధర సుమారుగా రూ.36,000గా ఉండే అవకాశం ఉంది.

వివో ఎక్ష్23 ప్రత్యేకతలు:

  • ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్
  • 6.41" ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే (1080 x 2340 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్)
  • స్నాప్‌డ్రాగన్ 670 చిప్ సెట్
  • 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
  • వెనక భాగంలో రెండు 12/13 మెగాపిక్సల్ కెమెరాలు
  • 12 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
  • 3400ఎంఏహెచ్ బ్యాటరీ
Go Back to Shorts
vivo X23
smartphone
technology
Tech-News
China
India

More Telugu News