అద్భుత ఫీచర్లతో నూతన స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసిన ఒప్పో!
- అద్భుత ఫీచర్ లతో ఒప్పో ఫైండ్ ఎక్స్ విడుదల
- స్మార్ట్ ఫోన్ ధర రూ. 59,999
- గత నెలలోనే పారిస్ లో విడుదల చేసిన ఒప్పో
ఒప్పో ఫైండ్ ఎక్స్ ప్రత్యేకతలు:
- ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్
- 6.42" ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే
- 1080 x 2340 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
- 8 జీబీ ర్యామ్, 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
- ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టమ్
- 16/ 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరా
- 25 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా
- 3డీ ఫేషియల్ రికగ్నిషన్, ఫేస్ అన్‌లాక్
- 3730 ఎంఏహెచ్ బ్యాటరీ