మా మధ్య ఎలాంటి వివాదం లేదు: హీరో ప్రభాస్
- కరణ్ జోహార్ కు, నాకు మధ్య వివాదం ఉందంటూ వార్తలు
- ఈ విషయాన్ని కరణ్ జోహార్ నాకు ఫోన్ చేసి చెప్పాడు
- అవన్నీ వదంతులే.. నమ్మకండి
ఈ వదంతులు అబద్ధమని, వాటిని నమ్మొద్దని చెప్పారు. కాగా, బాలీవుడ్ కు ప్రభాస్ ను పరిచయం చేయాలని కరణ్ జోహార్ ప్రయత్నించారని, అందుకు, ప్రభాస్ అంగీకరించలేదనే వదంతులు ఇన్నాళ్లూ హల్ చల్ చేశాయి. ప్రభాస్ చేసిన తాజా ప్రకటనతో ఈ వదంతులకు చెక్ పడింది.