వాట్సాప్ నుంచే ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ చూసుకోవచ్చు!
- త్వరలో అందుబాటులోకి కొత్త ఫీచర్
- చాట్ చేస్తూనే చూసుకోవచ్చు
కొత్త అప్ డేట్ లో ఈ ఫీచర్ రానుంది. ఎంపిక చేసిన ఐవోఎస్ యూజర్లకు వాట్సాప్ ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్ లో చాట్ చేస్తూనే ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ కంటెంట్ ను కూడా చూసుకోవచ్చు. వీటితోపాటు గ్రూపు చాట్ లో గ్రూపు ఐకాన్, స్టేటస్ మార్పుల అధికారం కేవలం అడ్మిన్లకే కల్పించే అప్ డేట్ కూడా రానుంది.