sridevi: శ్రీదేవి, బోనీకపూర్ ల పెళ్లి ఎవరు జరిపించారో తెలుసా?

షార్ట్స్‌లో చూడండి
బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ ను శ్రీదేవి ప్రేమించి, పెళ్లాడిన సంగతి తెలిసిందే. అప్పట్లో వీరి వివాహం పెద్ద సంచలనం రేకెత్తించింది. వాస్తవానికి బోనీకపూర్ ది ముంబై అయినా... వారి వివాహం మాత్రం చెన్నైలో జరిగింది. సీనియర్ నటుడు విజయకుమార్, మంజుల దంపతులు దగ్గరుండి వీరి వివాహాన్ని జరిపించారు. తొలినాళ్ల నుంచి కూడా విజయకుమార్ కుటుంబంతో శ్రీదేవికి మంచి సంబంధం ఉంది. శ్రీదేవిపై ఉన్న అభిమానంతో తమ కూతురుకు విజయకుమార్ దంపతులు శ్రీదేవి అని పేరు కూడా పెట్టుకున్నారు.
Go Back to Shorts
sridevi
bonikapoor
marriage

More Telugu News