Sridevi: అభిమానులకు అందంగా కనిపించేందుకు శ్రీదేవి పడిన తాపత్రయం!

షార్ట్స్‌లో చూడండి
అతిలోకసుందరిగా పేరు తెచ్చుకున్న శ్రీదేవి వయసు పెరుగుతున్నకొద్దీ అందంలో వస్తున్న మార్పులను సరిదిద్దుకుంటూ, అభిమానులకు మరింత అందంగా కనిపించేందుకు తాపత్రయపడేవారు. 50 ఏళ్ల వయసులో కూడా అందంగా కనిపించేందుకు ఆమె పలు సర్జరీలు చేయించుకున్నారు. ఈ సర్జరీల కోసం ఆమె అమెరికా, సౌత్ కొరియా వెళ్లేవారని తెలుస్తోంది.

అభిమానులకు నిరంతరం అందంగా కనిపించేందుకు ఆమె లేజర్ స్కిన్ సర్జరీ, సిలికాన్ బ్రెస్ట్ కరెక్షన్, బోటాక్స్ అండ్ ఆక్సీ పీల్, ఫేస్ లిప్ట్ అప్స్, బాడీ టకింగ్ వంటి చికిత్సలు తీసుకోవడం విశేషం. ఇటీవలే ఆమె లిప్ సర్జరీ చేయించుకున్నారని, దీంతో ఆమె ముఖంలో మార్పులు చోటుచేసుకున్నాయని వార్తలు వెలువడ్డ సంగతి తెలిసిందే. 
Go Back to Shorts
Sridevi
bueaty
Talking Movies
dead

More Telugu News