పది కేజీల బరువు తగ్గిన శర్వానంద్
- శర్వానంద్ హీరోగా 'పడి పడి లేచే మనసు'
- దర్శకుడిగా హను రాఘవపూడి
- కోల్ కతాలో మొదలైన షూటింగ్
ప్రధాన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఆర్మీ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా కోసం, శర్వానంద్ 10 కేజీల బరువు తగ్గాడట. అంతే కాకుండా డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో ఈ సినిమాలో ఆయన కనిపించనున్నాడని అంటున్నారు. క్రేజీ కాంబినేషన్ .. రొమాంటిక్ లవ్ స్టోరీ కావడంతో ఈ సినిమాపై యూత్ లో ఆసక్తి .. అంచనాలు వున్నాయి