ఉత్కంఠను రేపుతోన్న 'టిక్ టిక్ టిక్' ట్రైలర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఉత్కంఠను రేపుతోన్న 'టిక్ టిక్ టిక్' ట్రైలర్

  • తెలుగులోకి 'టిక్ టిక్ టిక్' 
  • హీరోగా జయం రవి 
  • అంచనాలను పెంచుతోన్న ట్రైలర్
శక్తి సౌందర రాజన్ దర్శకత్వంలో జయం రవి .. నివేదా పేతురాజ్ జంటగా నటించిన 'టిక్ టిక్ టిక్' తెలుగు ప్రేక్షకుల ముందుకు కూడా రానుంది. దక్షిణాదిలో తొలి అంతరిక్ష నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది. తాజాగా తెలుగులో ఈ సినిమా ట్రైలర్ ను సాయిధరమ్ తేజ్ చేతుల మీదుగా విడుదల చేయించడం విశేషం.

ఈ సినిమా భారీతనానికి ఈ ట్రైలర్ అద్దం పడుతోంది. ప్రధాన పాత్రలకి సంబంధించిన యాక్షన్ .. ఎమోషన్స్ సీన్స్ పై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. అద్భుతమైన ఫోటోగ్రఫీ ఆశ్చర్యచకితులను చేసేలావుంది. ఉత్కంఠను రేకెత్తించేలా ... అంచనాలను పెంచేలా ఈ ట్రైలర్ కట్ చేసిన తీరు బాగుంది. ఈనెల 26వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. 
jayam ravi
niveda

More Telugu News