యాక్షన్ ఎపిసోడ్స్ తో 'సైరా' ఫస్టు షెడ్యూల్ పూర్తి!
- చిరంజీవి 151వ సినిమాగా 'సైరా'
- పోరాట సన్నివేశాలతో షూటింగ్ మొదలు
- నెక్స్ట్ షెడ్యూల్ నుంచి నయనతార ఎంట్రీ
ఈ యాక్షన్ సీన్ ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని సినిమాటోగ్రాఫర్ రత్నవేలు అంటున్నారు. ఇంతవరకూ చిరంజీవి చేసిన ఫైట్స్ కి భిన్నంగా .. ప్రత్యేకంగా ఈ యాక్షన్ ఎపిసోడ్స్ వుంటాయని చెబుతున్నారు. రెండవ షెడ్యూల్ ను రాజస్థాన్ లో ప్లాన్ చేశారు .. కానీ ప్రస్తుతం అక్కడి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు. తదుపరి షెడ్యూల్ నుంచి నయనతార షూటింగులో పాల్గొననున్నట్టు తెలుస్తోంది.