కొద్దిసేపు వాట్సాప్ పనిచేయకపోతే కొంప మునిగినంత పని చేశారు!
- సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వాట్సాప్ మొరాయింపు
- నవ్వు పుట్టించే కామెంట్లు చేసిన్న నెటిజన్లు
- దాదాపు గంటన్నర సేపు పనిచేయని వాట్సాప్
'ప్రపంచం అంతమయ్యే రోజు వచ్చేసింది',
'నిన్న ట్రంప్ ట్విట్టర్‌ను బ్లాక్ చేసిన వ్యక్తి ఇవాళ వాట్సాప్‌లో చేరి ఉంటాడు',
'హమ్మయ్య ఇన్నాళ్లకు నా కుటుంబంతో గడిపే సమయం దొరికింది',
'ఈ కొద్దిసమయంలో ఎంతమంది లవర్స్ బ్రేకప్ అయి ఉంటారో...!' అంటూ కామెంట్లు చేశారు.