చరిత్ర సృష్టించిన పుజారా.. 12 డబుల్ సెంచరీలు బాదిన తొలి ఇండియన్‌గా రికార్డు!
- విజయ్ మర్చంట్ రికార్డును బద్దలు గొట్టిన పుజారా
- టీమిండియా తరపున కూడా మూడు ‘డబుల్స్’
- అందులో రెండు ఆస్ట్రేలియా పైనే!
కాగా, చటేశ్వర్ పుజారా టీమిండియా తరపున కూడా మూడు డబుల్ సెంచరీలు నమోదు చేయగా, వాటిలో రెండు ఆస్ట్రేలియాపైన చేసినవే కావడం గమనార్హం. సౌరాష్ట్ర జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న పుజారా ఈ మ్యాచ్‌లో 204 పరుగులు చేసి ఔటయ్యాడు.