సెల్ఫీ అయిపోయింది.. ఇప్పుడు ‘బోథీ’ వంతు!
- సెల్ఫీలకు ఇక చెల్లుచీటీ
- ఒకేసారి ముందు, వెనక కెమెరాలతో ఫొటో
- సరికొత్త టెక్నాలజీతో వచ్చేసిన ‘నోకియా 8’
మూడు రంగుల్లో అందుబాటులో ఉన్న ‘నోకియా 8’ 7.1.1 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది. ప్రత్యేకతల విషయానికొస్తే 5.3 అంగుళాల డిస్‌ప్లే, 13 ఎంపీ రియర్ కెమెరా, జెసిస్ అద్దాలతో రియర్ కెమెరా, క్వాల్-కామ్ స్నాప్ డ్రాగన్ 835, 1.8 గిగా హెడ్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్, 64 జీబీ ఇంటర్నెల్ మెమొరీ, 256 జీబీ వరకు పెంచుకునే వెసులుబాటు, 3090 ఎంఏహెచ్ సామర్థ్యం గల నాన్-రిమూవబుల్ బ్యాటరీ ఉన్నాయి.