అన్న సెంచరీ చేయగానే తమ్ముడు ఉప్పొంగిపోయాడు...బ్యాటు వదిలేసి కౌగిలించుకున్నాడు!
- భారీ షాట్ తో సెంచరీ చేసిన యూసుఫ్ పఠాన్
- 80 పరుగులు చేసిన ఇర్ఫాన్ పఠాన్
- అన్న సెంచరీ చేయగానే సంతోషంతో ఉప్పొంగిన ఇర్ఫాన్ పఠాన్
దీనికి సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశాడు. మధ్యప్రదేశ్ తన ఇన్నింగ్స్ ను 551 పరుగుల వద్ద డిక్లేర్ చేయగా, అనంతరం బ్యాటింగ్ చేసిన బరోడా తొలి ఇన్నింగ్స్ లో 302, రెండో ఇన్నింగ్స్ లో 318 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో యూసుఫ్ 111 పరుగులు చేయగా, ఇర్ఫాన్ 80 పరుగులు చేశాడు. అయినప్పటికీ 8 వికెట్ల తేడాతో బరోడా పరాజయం పాలైంది.