- పక్షవాతం అంటూ రోడ్డు పక్కన భిక్షాటన చేస్తున్న వ్యక్తి
- ఇంజెక్షన్ ఇస్తానని చెప్పడంతో పరుగందుకున్న వైనం
- సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో
- అద్భుతం జరిగిందంటూ నెటిజన్ల ఫన్నీ కామెంట్స్
పక్షవాతంతో బాధపడుతున్నానంటూ రోడ్డు పక్కన భిక్షాటన చేస్తున్న ఓ వ్యక్తి, ఇంజెక్షన్ ఇస్తానని చెప్పగానే ఒక్కసారిగా లేచి పరుగందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నవ్వులు పూయిస్తోంది.
వీడియోలోని దృశ్యాల ఆధారంగా.. రోడ్డు పక్కన కదల్లేని స్థితిలో ఉన్న ఓ వ్యక్తి దగ్గరకు మరో వ్యక్తి వెళ్లాడు. అతని ఆరోగ్య పరిస్థితి, తీసుకుంటున్న మందుల గురించి ఆరా తీశాడు. మాటల మధ్యలో, వీడియో తీస్తున్న వ్యక్తి తన దగ్గరున్న ఓ ఇంజెక్షన్‌ను బయటకు తీసి, దీన్ని ఇస్తే నయం అవుతుందని సూచించాడు.
అయితే, ఇంజెక్షన్ చూడగానే ఆ వ్యక్తిలో అనూహ్యమైన మార్పు వచ్చింది. వెంటనే లేచి నిలబడి, అక్కడి నుంచి వేగంగా పరుగెత్తుకుంటూ వెళ్లియాడు.
ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. "ఇంజెక్షన్ అద్భుతంగా పనిచేసింది", "క్షణాల్లో అద్భుతం జరిగింది" అంటూ సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, ఈ వీడియో ఎక్కడ, ఎప్పుడు చిత్రీకరించారు అనే దానిపై స్పష్టత లేదు.