గొంతులో ఇరుక్కున్న చికెన్ ముక్క.. ఊపిరాడక ఆటో డ్రైవర్ మృతి
––
చేతితో తీసేందుకు ప్రయత్నించినా రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు సురేందర్ ను వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మరణించారని వైద్యులు తెలిపారు. కాగా, సురేందర్ కు భార్య కవిత, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆటో డ్రైవర్ గా సురేందర్ సంపాదనతోనే కుటుంబం గడుపుతున్నామని, కుటుంబ పెద్దను కోల్పోవడంతో తమకు దిక్కులేకుండా పోయిందని మృతుడి భార్యాపిల్లలు వాపోతున్నారు.