వడగాల్పుల వార్తలు అవాస్తవం.. ఐఎండీ స్పష్టీకరణ
- మే 12 వరకు 45 నుంచి 55 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ప్రచారం
- ఉదయం 10 గంటల తర్వాత బయటకు ఎవరూ రావొద్దని హెచ్చరిక
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్
- అది నకిలీదని భారత వాతావరణశాఖ స్పష్టీకరణ
అదే సమయంలో కేరళ, మహె, లక్షద్వీప్‌లకు సంబంధించి మే 1 నుంచి 14 వరకు పొడిగించిన వాతావరణ సూచనను కూడా ఐఎండీ విడుదల చేసింది. దీని ప్రకారం, రెండో వారంలో (మే 8-14) కేరళలోని మధ్య ప్రాంత ఘాట్ ప్రాంతంలో తప్ప, మిగిలిన ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈ రెండు వారాల కాలంలో కేరళ, మాహెల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగానే ఉంటాయని, కొన్ని చోట్ల మాత్రం సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. మే 2025 నెలకు సంబంధించిన ఉష్ణోగ్రత, వర్షపాత సరళిపై నెలవారీ అంచనాను విడుదల చేసింది.