లోక్‌సభలో ప్రియాంక బుగ్గలు నిమిరిన రాహుల్ గాంధీపై స్పీకర్ ఆగ్రహం... ఇదిగో వీడియో!
ఈ విషయంపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సభ్యులకు కీలక సూచన చేశారు. "సభలో ఎలా ప్రవర్తించాలో కొన్ని నిబంధనలు ఉన్నాయి. తల్లీకూతుళ్లు, తండ్రీకూతుళ్లు, భార్యాభర్తలు, అన్నాచెల్లెళ్లు అయినప్పటికీ తప్పకుండా అందరూ సభా నియమాలు పాటించాలి" అని ఓం బిర్లా పేర్కొన్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.