కొండపల్లి కోల్‌ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం.. వీడియో ఇదిగో!

Major Fire Breaks Out at Andhra Pradeshs Kondapalli Coal Plant
--
ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో ఉన్న కోల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఎన్ టీటీపీఎస్ ప్లాంట్ లో టీపీ-94ఏ2 బెల్టు వద్ద మంటలు భారీగా ఎగసిపడ్డాయి. అగ్నిమాపక శాఖ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
Go Back to Shorts
Kondapalli Coal Plant
Fire Accident
NTPC
Andhra Pradesh
Fire Accident
NTR District
Coal Plant Fire

More Telugu News