Oviya Helen: తమిళ నటి ఒవియా హెలెన్ ప్రైవేట్ వీడియో లీక్.. ఫుల్ వీడియో కోసం యూజర్ల డిమాండ్!

Tamil actress Oviya Helen says responds after users demand full private video
  • అసభ్యకర పొజిషన్‌లో ఉన్న ఈ వీడియోపై మిశ్రమ స్పందనలు
  • డీప్ ఫేక్ వీడియో అంటున్న కొందరు.. కాదంటున్న మరికొందరు
  • స్క్రీన్ షాట్లతో హోరెత్తుతున్న ‘ఎక్స్’
  • ఒవియా స్పందించిన తీరుపై యూజర్ల ప్రశంసలు
తమిళ నటి ఒవియా హెలెన్ ప్రైవేట్ వీడియో ఒకటి వెలుగులోకి వచ్చి సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. తమిళ బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ అయిన హెలెన్ వీడియో బయటకు రావడంతో ప్రతి ఒక్కరు షాకయ్యారు. అయితే, ఈ లీక్‌డ్ ఎంఎంఎస్ చూసిన కొందరు యూజర్లు తమకు పూర్తి వీడియో కావాలని మెసేజ్‌లు పెడుతున్నారు. ఆదివారం ఉదయం నుంచి స్క్రీన్ షాట్లతో ‘ఎక్స్’ను హోరెత్తిస్తున్నారు. 

ఆ స్క్రీన్ షాట్లలో ఒవియాలా కనిపిస్తూ అసభ్యకర పొజిషన్‌లో ఉన్న మహిళ భుజంపై టాటూ కూడా ఉంది. అందులో ఉన్నది ఒవియానేనని చాలామంది నిర్ధారిస్తుండగా, మరికొందరు మాత్రం అది డీప్‌ఫేక్ వీడియో అని కొట్టిపడేస్తున్నారు. అయితే, వైరల్ అవుతూ విపరీత చర్చకు దారితీసిన ఈ వీడియోను ఖండించడం కానీ, నిర్ధారించడం కానీ చేయకుండా ఒవియా పెదవి విప్పకపోవడం కూడా అనుమానాలకు తావిస్తోందన్న చర్చ జరుగుతోంది. అంతేకాదు, ఆమె నటించిన తమిళ సినిమా ‘90 ఎంఎల్’లోని కొన్ని సీన్లను యూజర్లు షేర్ చేయడంతో ఈ వార్తలకు మరింత ఊపు వచ్చింది. 

ఎట్టకేలకు స్పందన
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి తెరపడకపోవడం, రోజురోజుకు స్క్రీన్ షాట్ల షేరింగ్ పెరుగుతుండడంతో ఒవియా ఎట్టకేలకు స్పందిస్తూ ఇన్‌స్టాలో ఓ ఫొటోను షేర్ చేసింది. అందులో ఆమె ఇక చాలు అన్నట్టుగా చేతులు చూపించింది. మరోవైపు, ఎంఎంఎస్ క్లిప్ సరిపోదని, పూర్తి వీడియో హెచ్‌డీలో కావాలంటూ యూజర్లు కామెంట్లు చేస్తుండడంపై ఒవియా స్పందించింది. వారి కామెంట్లు చూసి ఎంజాయ్ చేస్తున్నట్టు పేర్కొంది. దీంతో యూజర్లు కూడా స్పందించారు. ఈ విషయాన్ని ఇంత సింపుల్‌గా హ్యాండిల్ చేసినందుకు ప్రశంసలు కురిపిస్తున్నారు. 
Oviya Helen
-
Private Videoo
Tamil Actress

More Telugu News