భారత్ తో టెస్టు సిరీస్... బంగ్లాదేశ్ కోరిక నెరవేరేనా?
- రోహిత్ శర్మ నేతృత్వంలో బంగ్లాదేశ్ తో జట్టు సిరీస్ లో తలపడేందుకు సిద్దమయిన టీమిండియా
- పాకిస్థాన్ ను వరుసగా రెండు టెస్టుల్లో ఓడించి రికార్డు సృష్టించిన బంగ్లాదేశ్ ..భారత్ పై గెలుపునకు తహతహ
- 24 ఏళ్లుగా విజయం కోసం బంగ్లాదేశ్ ఎదురుచూపు
ఇరుదేశాల మధ్య 11 టెస్టులు జరగ్గా, 11 టెస్టుల్లో టీమిండియా విజయం సాధించింది. రెండు మ్యాచ్ లు డ్రా అయ్యాయి. ఇక బంగ్లాదేశ్ తో భారత్ ఇప్పటి వరకూ 14 టీ 20 మ్యాచ్ లు ఆడింది. భారత జట్టు 13 మ్యాచ్ లు గెలుపొందగా, బంగ్లాదేశ్ కేవలం ఒక మ్యాచ్ లో గెలుపొందింది. వన్డేలో ఇరు జట్లు 41 సార్లు తలపడగా, భారత్ 32 మ్యాచ్ లో విజయం సాధించింది. బంగ్లాదేశ్ 8 మ్యాచ్ ల్లో గెలవగా, ఒక వన్డే అసంపూర్తిగా మిలిగిపోయింది.