యాంకర్ రష్మి ఇంట విషాదం
- రష్మి తాతయ్య కన్నుమూత
- ఈ నెల 17న చనిపోయారని చెప్పిన రష్మి
- బామ్మ కోసం వెళ్లిపోయారని వ్యాఖ్య
ఈ నెల 17న తన తాతయ్య చనిపోయారనే విషయాన్ని ఆమె ఈరోజు ఎక్స్ వేదికగా వెల్లడించారు. తమ బామ్మ, తాతయ్యల మనసులు విడదీయలేనివని... ఆమె భౌతికంగా దూరమయ్యాక తాతయ్య ఎంత వేదన అనుభవించారో తమకు తెలుసని చెప్పారు. తాతయ్య తమతో ఉండాలని తాము కోరుకున్నామని... కానీ, ఆయన బామ్మ కోసం వెళ్లిపోయాడని అన్నారు.