అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో తళుక్కుమన్న రామ్ చరణ్, ఉపాసన
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో తళుక్కుమన్న రామ్ చరణ్, ఉపాసన

Ram Charan and Upasana attends to Anant Ambani wedding
  • ముంబయిలో అంబానీల ఇంట పెళ్లి వేడుక
  • అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల వివాహ సంబరాలకు ప్రముఖుల రాక
  • ఉపాసనతో కలిసి అంబానీ పెళ్లి వేడుకకు హాజరైన రామ్ చరణ్
పెళ్లంటే ఇదేరా అనిపించేలా ముంబయిలో జరుగుతున్న అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల పరిణయ మహోత్సవానికి టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు కూడా హాజరయ్యారు. రామ్ చరణ్, ఉపాసన సింపుల్ గా సంప్రదాయ దుస్తులు ధరించి ఈ పెళ్లి వేడుకలో కనువిందు చేశారు. ఉపాసనతో కలిసి కొన్ని ఫొటోలకు పోజులిచ్చిన రామ్ చరణ్... విడిగా మరికొన్ని ఫొటోలకు పోజులిచ్చారు. కాగా, రామ్ చరణ్, ఉపాసనలను అంబానీ వర్గాలు ఆత్మీయంగా స్వాగతించాయి.
Advertisement
Ram Charan
Upasana Kamineni Konidela
Anant Ambani
Radhika Merchant
Wedding
Mumbai

More Telugu News