అమెజాన్ ప్రైమ్ డే సేల్ వచ్చేస్తోంది... ఎప్పటి నుంచి అంటే...!
- జులై 20 నుంచి 21 వరకు ప్రైమ్ డే సేల్
- 48 గంటల పాటు ఆఫర్ల పండగ
- ఎస్బీఐ, ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులపై 10 శాతం వరకు రాయితీ
ఇక పలురకాల బ్యాంకు కార్డులపై డిస్కౌంట్లు లభించనున్నాయి. ఐసీఐసీఐ, ఎస్బీఐ బ్యాంకు క్రెడిట్ కార్డుపై 10 శాతం వరకు రాయితీ లభించనుంది. అయితే ఈ డిస్కౌంట్ ఈఎంఐ కొనుగోళ్లకు మాత్రమే వర్తిస్తుంది.
అమెజాన్ ప్రైమ్ డే సేల్ లో ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థలు తమ ఉత్పత్తులను లాంచ్ చేయనున్నట్టు తెలుస్తోంది.