విజయ్ దేవరకొండతో సినిమాపై క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ నీల్ టీమ్
- ఇటీవల విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్లిన ప్రశాంత్ నీల్
- ఇద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తోందంటూ ప్రచారం
- ఆ వార్తల్లో నిజంలేదని చెప్పిన ప్రశాంత్ నీల్
మరోవైపు విజయ్ దేవరకొండ తాజా చిత్రం 'ఫ్యామిలీ మేన్' ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేక పోయింది. 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ దర్శకత్వంలో తదుపరి సినిమాను విజయ్ దేవరకొండ చేస్తున్నాడు. దర్శకుడు సుకుమార్ తో కూడా విజయ్ గతంలో ఒక ప్రాజెక్టు అనౌన్స్ చేశాడు.