తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలైకి మద్దతుగా నేడు, రేపు నారా లోకేశ్ ప్రచారం
- కోయంబత్తూరు లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి అన్నామలై
- నేడు, రేపు కోయంబత్తూరులో లోకేశ్ పర్యటన
- నేటి రాత్రి ఏడు గంటలకు పీలమేడులో సభ
- రేపు తెలుగు పారిశ్రామికవేత్తలతో సమావేశం
ఈ నేపథ్యంలో ఆయన నేడు, రేపు కోయంబత్తూరులో పర్యటించి సభలు, సమావేశాలు, రోడ్‌షోలలో పాల్గొంటారు. నేటి రాత్రి ఏడు గంటలకు పీలమేడులో ఏర్పాటు చేసిన సభలో లోకేశ్ ప్రసంగిస్తారు. రేపు ఉదయం సింగనల్లూరులోని ఇందిరా గార్డెన్స్‌లో తెలుగు పారిశ్రామికవేత్తలతో ఆయన సమావేశమవుతారు.