కులోన్మాదంతో దాడి చేయాలనుకుంటున్నారా... అయితే నాకూ ఓ కులం ఉంది: అంబటి రాంబాబు
- నిన్న ఖమ్మంలో అంబటి రాంబాబుకు నిరసన సెగ
- అంబటి రాంబాబు ఎదుట బిగ్గరగా నినాదాలు చేసిన టీడీపీ మద్దతుదారులు
- నారా లోకేశ్ ను ఉద్దేశించి నేడు ట్వీట్ చేసిన అంబటి రాంబాబు
తాజాగా మంత్రి అంబటి రాంబాబు టీడీపీ యువనేత నారా లోకేశ్ ను ఉద్దేశించి ఆసక్తికర ట్వీట్ చేశారు. "కులోన్మాదంతో దాడి చేయాలనుకుంటే నాకూ ఓ కులం ఉంది... గుర్తుపెట్టుకోండి" అంటూ హెచ్చరించారు.