రేపు తెలంగాణకు కేంద్రమంత్రి అమిత్ షా.. పర్యటన షెడ్యూల్ ఇదే
- అదిలాబాద్ డైట్ కాలేజీ మైదానంలో బహిరంగ సభలో పాల్గొననున్న అమిత్ షా
- సాయంత్రం ఇంపీరియల్ గార్డెన్స్‌లో మేధావుల సదస్సుకు అమిత్ షా
- రాత్రి ఐటీసీ కాకతీయలో బీజేపీ ముఖ్యనేతలతో భేటీ
అమిత్ షా షెడ్యూల్
* రేపు మధ్యాహ్నం గం.1.45 కు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.
* మధ్యాహ్నం గం.2.35కు ప్రత్యేక హెలికాప్టర్‌లో అదిలాబాద్‌కు చేరుకుంటారు
* మధ్యాహ్నం గం.3 కు గం.4 వరకు అదిలాబాద్ సభలో పాల్గొంటారు.
* గం.4.15కు అదిలాబాద్ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు
* గం.5.05కు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.
* గం.5.20 నుంచి సాయంత్రం గం.6 వరకు ఐటీసీ కాకతీయలో సమావేశం
* గం.6 కు ఇంపీరియల్ గార్డెన్ చేరుకుంటారు.
* గం.6.20 నుంచి గం.7.20 వరకు ఇంపీరియల్ గార్డెన్‌లో సమావేశం
* రాత్రి గం.7.40 సయానికి ఐటీసీ కాకతీయలో బీజేపీ ముఖ్య నేతలతో భేటీ.
* రాత్రి గం.9.40కి బేగంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీకి వెళ్లనున్న అమిత్ షా.