కోటయ్య వృద్ధాశ్రమం కోసం జోలెపట్టిన ఫైట్ మాస్టర్లు రామ్‌లక్ష్మణ్‌లు
- చీరాల దండుబాటలోని కోటయ్య వృద్ధాశ్రమాన్ని సందర్శించిన రామ్‌లక్ష్మణ్‌లు
- వృద్ధులను ఆప్యాయంగా పలకరించిన ఫైట్‌మాస్టర్లు
- వాహనం కోసం పలు ప్రాంతాల్లో భిక్షాటన
ముంతావారి కూడలి, బెస్తపాలెం, కూరగాయల మార్కెట్ తదితర కూడళ్లలో భిక్షాటన చేశారు. దానికి వారు కొంత వేసుకుని మొత్తం రూ. 43,789 ఆశ్రమానికి ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మనచుట్టూ ఎంతోమంది పేదలు, వృద్ధులు ఉన్నారని, వారికి సాయం అందించేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సేవలోనే నిజమైన ఆనందం ఉందన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలని కోరారు.