నారా లోకేశ్ పాదయాత్ర.. నేటి షెడ్యూల్!
- 21వ రోజుకు చేరుకున్న యువగళం పాదయాత్ర
- ఉదయం రాయపేడు విడిది కేంద్రం నుంచి యాత్ర ప్రారంభం
- ప్రస్తుతం సత్యవేడు నియోజకవర్గంలో కొనసాగుతున్న యాత్ర
ఈనాటి (16.2.2003) లోకేశ్ పాదయాత్ర షెడ్యూల్:
- ఉదయం 8 గంటలకు రాయపేడు విడిది కేంద్రంలో యువతీయువకులతో ముఖాముఖి సమావేశం. అనంతరం పాదయాత్ర ప్రారంభం.
- 10 గంటలకు కేవీబీ పురం జంక్షన్ లో స్థానికులతో మాటామంతీ.
- మధ్యాహ్నం 12.10 గంటలకు రాజుల కండ్రిగలో స్థానికులతో మాటామంతీ.
- 2 గంటలకు రాగిగుంటలో భోజన విరామం.
- సాయంత్రం 3 గంటలకు తిమ్మనాయుడుగుంటలో ముత్తరాసి సామాజికవర్గీయులతో సమావేశం.
- 6.20 గంటలకు తిమ్మసముద్రంలో ఎస్టీ సామాజికవర్గీయులతో సమావేశం.
- 7.45 గంటలకు బైరేజి కండ్రిగ విడిది కేంద్రంలో బస.