తెలంగాణలో హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
- హార్టికల్చర్ లో బీఎస్సీ చేసిన అభ్యర్థులు అర్హులు
- నోటిఫికేషన్ జారీ చేసిన టీఎస్ పీఎస్ సీ
- జనవరి 24 తో ముగియనున్న దరఖాస్తు గడువు
ఉద్యోగ ఖాళీలు, నియామక పక్రియ, దరఖాస్తు విధానం తదితర వివరాలు..
- హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులు మొత్తం ఖాళీలు 22
- హార్టికల్చర్ లో బీఎస్సీ చేసిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి
- 01-07-2022 నాటికి 18 ఏళ్ల నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి
- అర్హతగల అభ్యర్థులు ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి
- రాతపరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు
- ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి పే స్కేలు రూ.51,320 నుంచి 1,27,310
- దరఖాస్తులకు తుది గడువు 2023 జనవరి 24
- పరీక్ష తేది 04-04-02023