ఏపీ అసెంబ్లీ ముందుకు వచ్చిన బిల్లులు, ఆమోదం పొందిన బిల్లులివే!
- సోమవారం మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు
- సభలో 4 బిల్లులను ప్రవేశపెట్టిన వైసీపీ సర్కారు
- ఇదివరకే ప్రవేశపెట్టిన 3 బిల్లులకు ఆమోదం
అదే విధంగా సోమవారం వైసీపీ సర్కారు పలు బిల్లులను సభలో ప్రవేశపెట్టింది. వీటిలో ఆంధ్రప్రదేశ్ గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ అమెండ్ మెంట్ బిల్లు-2022, ఆంధ్రప్రదేశ్ సర్వే అండ్ బౌండరీస్ అమెండ్ మెంట్ బిల్లు-2022, ఆంధ్రప్రదేశ్ రైట్స్ ఇన్ లాండ్ అండ్ పట్టాదార్ పాస్ బుక్స్ బిల్లు, ఆంధ్రప్రదేశ్ టెనెన్సీ రిపీల్ బిల్లు, ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సొసైటీస్ అమెండ్ మెంట్ బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది.