సినిమా హీరో లుక్కులో తెలంగాణ మంత్రి... ఫొటోలు, వీడియో ఇవిగో
- రెడ్ కలర్ టీ షర్ట్, జీన్స్లో కనిపించిన శ్రీనివాస్ గౌడ్
- విమానంలో రెజ్లర్ రవికుమార్ దహియాతో కనిపించిన వైనం
- కాసేపటికే మెట్రోలో చిరునవ్వులు చిందిస్తూ ఫొటోలు
ఇలా సినిమా హీరో లుక్కులో కనిపిస్తున్న తన ఫొటోలు, వీడియోను శ్రీనివాస్ గౌడే స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విమాన ప్రయాణంలో భాగంగా టోక్యో ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ సాధించిన రెజ్లర్ రవి కుమార్ దహియాతో కనిపించారు. ఆ తర్వాత కాసేపటికే మెట్రో రైల్లో కనిపించిన ఆయన.. చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు.