తెలంగాణలో కొత్తగా 152 మందికి కరోనా... తాజా బులెటిన్ ఇదిగో!
- గత 24 గంటల్లో 30,146 కరోనా కేసులు
- జీహెచ్ఎంసీ పరిధిలో 58 కొత్త కేసులు
- ఇంకా 2,164 మందికి చికిత్స
రాష్ట్రంలో ఇప్పటివరకు 7,89,553 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా....7,83,278 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,164 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటిదాకా 4,111 మంది కరోనాతో మరణించారు.

.