విజయసాయిరెడ్డి జోకులకు ప్రజలంతా పగలబడి నవ్వుకుంటున్నారు: బుద్ధా వెంకన్న
- భూ ఆక్రమణలకు పాల్పడితే ఫిర్యాదు చేయాలని అన్నారు
- విజయసాయిరెడ్డే అవినీతికి పాల్పడ్డారు
- జగదాంబ సెంటర్లో చర్చకు రావాలి
ఓ పక్క అవినీతికి పాల్పడుతూ, మరోపక్క ఫిర్యాదులు చేయాలంటూ వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. విజయసాయిరెడ్డి అవినీతిపై జగదాంబ సెంటర్లో చర్చకు సిద్ధమని, ఆయన అక్కడకు రావాలని సవాలు విసిరారు.