ఆత్మహత్య చేసుకున్న నాగేశ్వరరావు కుటుంబానికి షర్మిల పరామర్శ
- గంగదేవిపాడులో షర్మిల నిరుద్యోగ దీక్ష
- నాగేశ్వరరావు కుటుంబ సభ్యులకు ఓదార్పు
- కుటుంబానికి అండగా ఉంటామని హామీ
ఆయన చిత్రపటానికి నివాళులర్పించి.. కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారి కష్టాలు విని చలించిపోయిన ఆమె.. అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత వైఎస్ విగ్రహానికి పూల మాల వేసి.. దీక్షలో కూర్చున్నారు.