రాయలసీమ ఎత్తిపోతల పథకాలను ఏపీ ఉపసంహరించుకోవాలి: తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి
- ఏపీ, తెలంగాణ మధ్య నీటి యుద్ధం
- మంత్రుల పరస్పర వాగ్బాణాలు
- ఏపీ ప్రభుత్వానిది ధిక్కార ధోరణి అన్న జగదీశ్ రెడ్డి
- తెలంగాణకు వైఎస్సార్ ద్రోహం చేశారని వ్యాఖ్యలు
ప్రాజెక్టు వద్ద సర్వే మాత్రమే జరుగుతోందని, అన్ని అనుమతులు వచ్చాకే పనులు చేస్తామని ఏపీ అబద్ధాలు చెప్పిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ, తెలంగాణకు ద్రోహం తలపెట్టేలా ఏపీ ప్రాజెక్టు పనులు కొనసాగిస్తోందని ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీరని ద్రోహం చేశారని మంత్రి జగదీశ్ రెడ్డి వ్యాఖ్యానించారు.