వర్ల రామయ్య కుటుంబానికి భద్రత కల్పించాలి: చంద్రబాబు
- వర్ల రామయ్యకు బెదిరింపు కాల్స్
- ప్రశ్నిస్తే వేధిస్తారా? అంటూ చంద్రబాబు ఆగ్రహం
- రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని విమర్శలు
- బెదిరింపు కాల్స్ దోషులను శిక్షించాలని డిమాండ్
వర్ల రామయ్య బెదిరింపు కాల్స్ పై సమగ్ర విచారణ జరిపించాలని, దోషులను అరెస్ట్ చేసి చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వర్ల రామయ్య కుటుంబానికి భద్రత కల్పించాలని స్పష్టం చేశారు.