గడ్డం, సిక్స్ ప్యాక్ తో సందీప్ కిషన్.. 'ఏ1 ఎక్స్ ప్రెస్' ఫస్ట్ లుక్ విడుదల
- కొత్త గెటప్ లో సందీప్ కిషన్
- స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సినిమా
- హీరోయిన్ గా లావణ్య త్రిపాఠి
స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రూపుదిద్దుకుంటోన్న నేపథ్యంలో ఆయన ఇటువంటి అవతారంలో కనపడుతున్నాడు. ఓ చేతిలో హాకీ స్టిక్ పట్టుకుని, తన చొక్కా విప్పేసి విజయ దరహాసంతో ఆయన గంతులేస్తున్నట్లు ఈ లుక్ ఉంది. ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా థియేటర్స్లో విడుదల కానుందని చిత్ర యూనిట్ తెలిపింది.