రేపు రకుల్ ప్రీత్ ను విచారించనున్న ఎన్సీబీ అధికారులు
- మలుపులు తిరుగుతున్న డ్రగ్స్ వ్యవహారం
- స్టార్ హీరోయిన్లకు ఎన్సీబీ నోటీసులు
- రేపు విచారణ
ఈ క్రమంలోనే ఎన్సీబీ అధికారులు దీపిక పదుకొణే, రకుల్ ప్రీత్ సింగ్, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్ లకు సమన్లు పంపారు. దీనిపై ఎన్సీబీ స్పందిస్తూ, రకుల్ ప్రీత్ సింగ్ రేపు విచారణకు హాజరవుతున్నారని వెల్లడించింది. రకుల్ తో సహా, దీపికా పదుకొణే, కరిష్మా ప్రకాశ్ కూడా విచారణకు వస్తున్నారని వివరించింది.