సజ్జల రామకృష్ణారెడ్డీ.. మీలాగ చంద్రబాబు ఎప్పుడూ అవినీతి చొక్కా తొడగలేదు: వర్ల రామయ్య
- చంద్రబాబు సెక్యులరిజాన్ని అనుసరించారు
- మీ శల్యసారథ్యం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించింది
- డిక్లరేషన్ పై జగన్ ఓ ప్రకటన చేయాలి
మరోవైపు జగన్ ను ఉద్దేశించి మాట్లాడుతూ, తిరుమల బ్రహ్మోత్సవాలకు మీ రాక రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిందని... ఈ నేపథ్యంలో మతసామరస్యాన్ని దృష్టిలో పెట్టుకుని డిక్లరేషన్ పై మీరు ఒక ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. మనది సెక్యులర్ రాష్ట్రమని... హైందవ ధర్మానికి గౌరవం ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో ప్రశాంతతను కాపాడాలని విన్నవించారు.