NGT: రాయలసీమ ఎత్తిపోతల పథకం కేసు రీ-ఓపెన్ కు ఎన్జీటీ అంగీకారం

NGT accepted to re open Rayalaseema Lift Irrigation case
షార్ట్స్‌లో చూడండి
ఏపీ ప్రభుత్వం చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం కేసు రీ ఓపెన్ కు నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) సమ్మతి తెలిపింది. ఈ కేసులో తెలంగాణ వాదనలు వినేందుకు ఎన్జీటీ అంగీకరించింది. ఈ అంశంలో కేసు రీ ఓపెన్ చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం దరఖాస్తు చేసింది. ఆ దరఖాస్తును పరిశీలించిన ఎన్జీటీ... ఇప్పటికే సిద్ధం చేసిన తీర్పును వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది.
Go Back to Shorts
NGT
Rayalaseema Lift Irrigation
Re Open
Telangana
Andhra Pradesh

More Telugu News