కోడుమూరు ఎమ్మెల్యేకి.. బొత్స సత్యనారాయణ మేనల్లుడికి కరోనా పాజిటివ్
- ఏపీలో పంజా విసురుతున్న కరోనా
- ప్రజా ప్రతినిధులకు సోకుతున్న కరోనా
- హోం క్వారంటైన్ లో కోడుమూరు ఎమ్మెల్యే
మరోవైపు కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ కు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో, ఆయన హోం క్వారంటైన్ కు వెళ్లిపోయారు. క్వారంటైన్ లోనే ఉండాలని తన గన్ మెన్ కు కూడా ఆయన సూచించారు.