జగన్ తన ఇద్దరు కుమార్తెలను లండన్ నుండి ఎందుకు వెనక్కి పిలిపించారు?: బుద్ధా వెంకన్న
- పారాసిటిమల్ వేస్తే కరోనా పారిపోతుందట
- బ్లీచింగ్ పౌడర్ చల్లితే కరోనా చచ్చిపోతుందట
- అసలు కరోనా పెద్ద విషయమే కాదంటున్నారు జగన్
- ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోయినా పర్వాలేదా?
'అంటే ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోయినా పర్వాలేదు. రాష్ట్రంలో ఉన్న పిల్లలు కరోనా బారిన పడినా ఫర్వాలేదు. జగన్ గారి కుటుంబం మాత్రం హాయిగా తాడేపల్లి కోటలో సురక్షితంగా ఉండాలి. జగరోనా కి ఇంత స్వార్థమా?' అని నిలదీశారు.