ఆరు వారాలు కాదు.. 60 వారాల తర్వాత ఎన్నికలు జరిగినా ఇంతే!: విజయసాయిరెడ్డి
- బాబూ.. నీ అడ్రసు గల్లంతవక తప్పదు
- వ్యవస్థల్లో నీ మనుషులున్నారు కదా అని ఎలక్షన్లు నిలిపి వేయించావ్
- 5 వేల కోట్ల రూపాయల నిధులు రాకుండా చేశావ్
- నీచ రాజకీయాల చరమాంకానికి నువ్వే దారి వేసుకున్నావ్
'బాబూ... ఆరు వారాలు కాదు, 60 వారాల తర్వాత స్థానిక ఎన్నికలు జరిగినా నీ అడ్రసు గల్లంతవక తప్పదు. వ్యవస్థల్లో నీ మనుషులున్నారు కదా అని ఎలక్షన్లు నిలిపి వేయించావ్. 5 వేల కోట్ల రూపాయల నిధులు రాకుండా చేసి ఐదు కోట్ల మంది ప్రజలకు ద్రోహం చేశావు. నీ నీచ రాజకీయాల చరమాంకానికి నువ్వే దారి వేసుకున్నావ్' అని విజయసాయిరెడ్డి విమర్శించారు.