బెంజ్ కారు కొన్న యాంకర్ ఉదయ భాను!
- బయటకు వచ్చిన ఫొటో
- భర్త, పిల్లలతో కలిసి యాంకర్ ఫొటో
- శుభాకాంక్షలు తెలుపుతున్న అభిమానులు
యాంకర్ కావాలనుకుంటోన్న చాలా మంది అమ్మాయిలకు ఉదయభాను స్ఫూర్తిగా నిలిచారు. పెళ్లి జరిగిన అనంతరం కూడా ఆమె యాంకరింగ్‌లో కొనసాగుతున్నారు. గతంలో పలు సినిమాల్లోనూ నటించారు. 2004లో విజయ్ కుమార్, ఉదయ భాను వివాహం జరిగింది. వారికి కవల పిల్లలు ఉన్నారు. సామాజిక అంశాలపై కూడా ఉదయభాను స్పందిస్తుంటారు.