సూసైడ్ చేసుకున్నది నా భర్త కాదు: తమిళ టీవీ నటి రేఖ
- రేఖ భర్త గోపీనాథ్ చనిపోయాడని ప్రచారం
- వివాహేతర బంధం, అప్పులు, గొడవలు కారణమని వార్తలు
- తన భర్త బతికే ఉన్నాడన్న రేఖ
ఈ ప్రచారంపై తాజాగా స్పందించిన రేఖ, ఆత్మహత్య చేసుకున్నది తన భర్త కాదని స్పష్టం చేసింది. సూసైడ్ చేసుకున్న వ్యక్తి భార్య పేరు జెనీఫర్ రేఖని, ఆమె పేరులో కూడా రేఖ ఉండటం, తన భర్త పేరు గోపీనాథ్ కావడంతోనే ఈ ప్రచారం జరిగిందని తెలిపింది. తన భర్తతో ఎటువంటి గొడవలూ లేవని, ఇద్దరమూ సఖ్యంగా ఉన్నామని, ఈ ప్రచారానికి ఇక స్వస్తి పలకాలని కోరింది.