మన జగన్ అన్న పిచ్చి తుగ్లక్ కంటే 20 రెట్లు పిచ్చోడు: కేశినేని నాని
- అమరావతి నుంచి రాజధాని మార్చడం సరికాదు
- సీనియర్ పాత్రికేయుడు శేఖర్ గుప్తా తేల్చి చెప్పారు
- వీడియో పోస్ట్ చేసిన కేశినేని నాని
రాజధాని కోసం 33,000 ఎకరాల భూములు సేకరించిన తర్వాత ఇప్పుడు రాజధాని మారుస్తున్నారంటూ ఆ వీడియోలో శేఖర్ గుప్తా తెలిపారు. ఇన్ని ఎకరాలు సేకరించినప్పటికీ రాజధాని నిర్మాణం ఆగిపోయిందని విమర్శించారు. విషపూరిత రాజకీయాల వల్ల రాజధాని నిర్మాణం ఆగిపోతోందంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.